Skip to main content

Verstappen: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి చాంప్‌ వెర్‌స్టాపెన్‌

ఫార్ములావన్‌ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.
Verstappen

వెర్‌స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకన్లలో ముగించి టైటిల్‌ సాధించాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్‌ మారి్టన్‌) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 19న జరుగుతుంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 06 Mar 2023 05:51PM

Photo Stories