US Citizenship: అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం
Sakshi Education
![India is second in US citizenship](/sites/default/files/images/2022/07/05/usindia-1657026697.jpg)
అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 12,928 మంది భారతీయులకి పౌరసత్వం లభించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 05 Jul 2022 06:41PM