Skip to main content

ICC Test Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో అక్షర్‌ పటేల్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కెరీర్‌ బెస్ట్‌ 18వ ర్యాంక్‌ను అందుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో అక్షర్‌ 20 స్థానాలు పురోగతి సాధించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో అక్షర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, అశ్విన్‌ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో పుజారా, గిల్‌ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్‌ల్లో నిలిచారు. 

ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం

Published date : 22 Dec 2022 03:44PM

Photo Stories