Skip to main content

Asian Shooting Championship 2023: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది.
Anish Bhanwala won the bronze medal in Asian Shooting Championship
Anish Bhanwala won the bronze medal in Asian Shooting Championship

సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత యువ షూటర్‌ అనీశ్‌ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్‌ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. 

Asian Shooting Championships 2023: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు

మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, జొరావర్‌ సింగ్‌ సంధూ, పృథ్వీరాజ్‌ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్‌ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. 

National Games 2023: జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం

Published date : 31 Oct 2023 03:06PM

Photo Stories