MIT scientists: ఇన్సులిన్ కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్ మాత్ర
Sakshi Education

ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్న ఇన్సులిన్ వంటి మందులను నోటి ద్వారా సులువుగా, సమర్థంగా శరీరంలోకి చేరవేయడానికి రోబోటిక్ మాత్రలను అమెరికాలోని ఎంఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ఔషధాన్ని మెరుగ్గా బట్వాడా చేయడం వైద్యశాస్త్రంలో కీలకం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 18 Oct 2022 06:48PM