Skip to main content

European scientists: పిడుగుల నుంచి ‘లేజర్‌’తో రక్షణ

లేజర్‌ ద్వారా పిడుగుల నుంచి రక్షించే అధునాతన లైటింగ్‌ రాడ్‌లను యూరప్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Protection from lightning with 'laser'
Protection from lightning with 'laser'

దీన్ని స్విట్జర్లాండ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ లైటింగ్‌రాడ్‌ 26 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నా.. సమర్థంగా పని చేస్తుంది. ఇప్పటివరకు ఉన్న లైటింగ్‌ రాడ్లు కొంత ప్రాంతం వరకే రక్షణ ఇవ్వగలవని, ఈ లేజర్‌ౖ లెటింగ్‌ రాడ్లతో ఎక్కువ విస్తీర్ణానికి రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Published date : 23 Jan 2023 04:24PM

Photo Stories