Artificial Meat Industry: అంతరించిపోయిన జీవి డీఎన్‌ఏతో కృత్రిమ మాంసం తయారీ
Sakshi Education
కృత్రిమ మాంసం తయారీ రంగంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ’వావ్’ అనే కంపెనీ–వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ‘మామ్మత్’ అనే ఏనుగు వంటి జీవి డీఎన్‌ఏ క్రమాన్ని ఉపయోగించి కృత్రిమ మాంసాన్ని అభివృద్ధి చేసింది. దానితో ’మాంసపు బంతి’ని తయారుచేసింది. దాన్ని నెదర్లాండ్స్‌లోని ’నెమో’ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 17 Apr 2023 05:52PM