Skip to main content

Japans ispace: చంద్రుడిపైకి జపాన్ వాణిజ్య వ్యోమనౌక

Japans ispace Launches First Commercial Moon lander

అంతరిక్ష ప్రయోగాల్లో జపాన్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆ దేశానికి చెందిన ఐస్పేస్‌ అనే అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్‌ చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగాన్ని ఐస్పేస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ నిర్వహించింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో.. హాకుమో–ఆర్‌ఎం1 అనే వ్యోమనౌకను పంపింది. చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్‌ సంస్థగా ఐస్పేస్‌ రికార్డు సృష్టించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:24PM

Photo Stories