Semi-Cryo Engine: సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవతం
Sakshi Education
ఎల్‌వీఎం3 వంటి భారీ ప్రయోగ వాహనాలలో పేలోడ్ సామర్థ్యాన్ని పెంచడానికి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఒక కొత్త ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించింది.
ఇస్రో భవిష్యత్తు ప్రయోగ వాహనాల కోసం ఎఓఎక్స్ కిరోషిన్ ప్రపోయెట్ కలయికతో 2000 కిలోన్యూటన్ థ్రస్ట్ సెమే క్రయోజనిక్ ఇంజిన్‌ను ప్రయోగించింది. మే 2వ తేదీ ఈ ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించి విజయం సాధించామని మే 6వ తేదీ అధికారికంగా ప్రకటించింది.
ఈ కిరోషిన్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ పూర్తి స్థాయిలో రూపాంతరం చెందితే రాకెట్ ప్రయోగాల్లో ఇందన ఖర్చును బాగా తగ్గించుకునే వీలు కల్పించినట్లు అవుతుంది.
ఈ పరీక్ష తక్కువ పీడన, అధిక పీడన టర్బోపంప్‌లు, గ్యాస్ జనరేటర్లు, నియంత్రణ విభాగాలతో సహా ప్రొపెల్లెంట్ ఫీడ్ సిస్టమ్ రూపకల్పనను ధృవీకరించడంలో మొదటిది.
LSAM 20: ఎల్ఎస్ఏఎం బార్జ్‌ను ప్రారంభించిన భారత నౌకాదళం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు
Published date : 08 May 2024 10:44AM