Skip to main content

Covid vaccine: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు DCGI అనుమతి

ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించింది.
India’s 1st nasal Covid vaccine gets approval
India’s 1st nasal Covid vaccine gets approval

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ తయారీ ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఐఎన్‌కోవ్యాక్‌ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్‌ మాండవీయ సెప్టెంబర్ 7 న ట్వీట్‌ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌లలో భారత్‌ బయోటెక్‌ తయారీ వ్యాక్సిన్‌.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌.

Also read: COVID-19: వాయిస్‌ విని వైరస్‌ గుట్టు చెప్పేస్తుంది

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Sep 2022 03:57PM

Photo Stories