Skip to main content

Electric Gypsy: ఎల‌క్ట్రిక్ జిప్సీల‌ను ప్రవేశపెట్టిన ఇండియ‌న్ ఆర్మీ

Indian Army introduced New Electric Gypsy

ఇండియన్‌ ఆర్మీ సెల్‌ కొత్తగా ఎలక్ట్రిక్‌ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్‌ ఈవీ స్టార్టప్‌లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్‌ జిప్సీ వాహనాలుగా మార్చేస్తుంది. రిట్రోఫిట్టింగ్‌ పేరుతో పాత జిప్సీలను కొత్తగా లుక్‌లో ప్రజెంట్‌ చేస్తున్నారు. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 29 Apr 2023 07:14PM

Photo Stories