ICAR-IIRR: ‘మెరుగైన సాంబమసూరి’ రకం వంగడం
Sakshi Education
తెల్లగా, అతి సన్నగా కనిపించే బియ్యంతో వండిన అన్నం తినడానికే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.
కానీ వాటిలో పోషకాలు తక్కువగా, ‘గ్లైసిమిక్స్ సూచిక’(జీఐ) ఎక్కువగా ఉన్నందున మధుమేహం వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో విరివిగా అమ్ముడవుతున్న అన్ని రకాల బియ్యం కన్నా జీఐ అతి తక్కువగా 50.9 శాతమే ఉన్న ‘మెరుగుపరిచిన(ఇంప్రూవ్డ్) సాంబమసూరి’ (ఐఎస్‌ఎం) వరి వంగడాన్ని రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ (ఐఐఆర్‌ఆర్), ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
October Weekly Current Affairs (Science & Technology) Bitbank: Where is Pitt Island located?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Nov 2022 06:27PM