Skip to main content

Artificial intelligence: శ్వాస, జన్యు రుగ్మతలను త్వరగా పసిగట్టే ఏఐ

IIT-Mandi startup develops AI-based affordable solution

కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే మెడికల్‌ ఇమేజింగ్‌ సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది శ్వాసకోశ వ్యాధులు, జన్యురుగ్మతలను చాలా త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ మండీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:27PM

Photo Stories