Skip to main content

Congo Fever: ఇరాక్‌లో కాంగో ఫీవర్‌

Congo Fever
  • బాగ్దాద్‌: జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్‌ ఇరాక్‌లో కలకలం రేపుతోంది.
  • దీనితో ఈ ఏడాది ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతి ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.  ఈ వైరస్‌ 1979లో తొలిసారిగా వెలుగు చూసింది కూడా ఇరాక్‌లోనే.

DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?

GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

Published date : 30 May 2022 04:36PM

Photo Stories