కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (23-29 April, 2022)
1. ఏ రోజున ఆంగ్ల భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 22
బి. ఏప్రిల్ 21
సి. ఏప్రిల్ 23
డి. ఏప్రిల్ 20
- View Answer
- Answer: సి
2. ప్రపంచ పుస్తక & కాపీరైట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 21
బి. ఏప్రిల్ 20
సి. ఏప్రిల్ 22
డి. ఏప్రిల్ 23
- View Answer
- Answer: డి
3. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 24
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 27
- View Answer
- Answer: బి
4. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 27
బి. ఏప్రిల్ 26
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24
- View Answer
- Answer: సి
5. అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 23
బి. ఏప్రిల్ 26
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24
- View Answer
- Answer: సి
6. అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిపస్తారు?
ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 27
సి. ఏప్రిల్ 24
డి. ఏప్రిల్ 25
- View Answer
- Answer: ఎ
7. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 23
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24
- View Answer
- Answer: ఎ
8. ఏటా ప్రపంచ ఇమ్యునైజేషన్ వారాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 23 వరకు
బి. ఏప్రిల్ 03 నుండి ఏప్రిల్ 09 వరకు
సి. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16 వరకు
డి. ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 వరకు
- View Answer
- Answer: డి