CMFRI: కాలేయంలో కొవ్వుకు సముద్రపు నాచుతో పరిష్కారం
Sakshi Education
మద్యపానంతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు చేరే పరిస్థితి (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ని అడ్డుకునేందుకు సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. జీవన శైలి వ్యాధులకు సహజ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన 'సెంట్రల్ మెరైన్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సీఎంఎఫ్‌ఆర్‌ఐ)' సముద్రపు నాచును ఉపయోగించి.. ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీకి మందు తయారు చేసింది.'కడాల్మిన్ టీఎం లివ్‌క్యూర్ ఎక్స్‌ట్రాక్ట్' పేరుతో దీన్ని రూపొందించింది. సముద్రపు నాచు నుంచి సేకరించిన బయోయాక్టివ్ పదార్థాన్ని ఇందుకు ఉపయోగించామని, ఇది కాలేయ ఆరోగ్యాన్ని ఇతోధికంగా పెంచుతుందని భావిస్తున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Oct 2022 04:55PM