Skip to main content

China Space: అంతరిక్షంలో వరిని విజయవంతంగా పెంచిన చైనా

China has successfully grown rice in space

అంతరిక్షంలో వరి మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ఈ ఏడాది జూలైలో ప్రారంభించినట్లు చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు.. థాలేక్రెస్‌ అనే క్యాబేజీ జాతికి చెందిన విత్తనంతోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్‌ స్టేషన్‌ లోని వెంటియన్‌ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ విధంగా చైనా వ్యోమగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 06:20PM

Photo Stories