Trivitron Healthcare: మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్ తయారు చేసిన చెన్నై కంపెనీ
నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారితమైన ఈ కిట్ ద్వారా స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ మధ్య తేడాలను తెలుసుకోవడమే కాకుండా పరీక్ష ఫలితాలు ఒక గంటలోనే వచ్చేస్తాయి. ఈ పరీక్ష నిర్వహించడానికి పొడి స్వాబ్‌లు, వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా (వీటీఎం)లో ఉంచే స్వాబ్‌లను వినియోగించి తెలుసుకోవచ్చునని సంస్థ తెలిపింది.
Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..
GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
సాధారణంగా దట్టమైన అటవీప్రాంతాలున్న పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో మాత్రమే కనపడే మంకీపాక్స్ వైరస్ 2022 ఏడాది ఇప్పటికే 20 దేశాల్లో 200కిపైగా కేసులతో ఆందోళన పుట్టిస్తోంది. ప్రస్తుతానికి భారత్‌లో ఈ వైరస్ బయటపడలేదు.
DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
GK Awards Quiz: ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- 6వ వ్యవస్థాపక లీడర్‌షిప్ అవార్డు 2022 ఎవరికి లభించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌టీ–పీసీఆర్ కిట్ తయారు చేసిన కంపెనీ ఏది?
ఎప్పుడు : మే 28
ఎవరు : చెన్నైకి చెందిన వైద్య పరికరాలు రూపొందించే ‘‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్’’ అనే కంపెనీ
ఎందుకు : మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించడం కోసం..
Gaganyaan: ఎస్–200 బూస్టర్ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?
Diabetes: క్లోమాన్ని ప్రేరేపించే పీకే2ను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్