DRDO: కరోనాతో దెబ్బతిన్న గుండెకు భారత ఔషధంతో చికిత్స
Sakshi Education
కొవిడ్–19 కారక సార్స్‌కోవ్ 2 వైరస్‌లోని ఒక ప్రొటీన్ వల్ల గుండెకు కలిగే నష్టాన్ని అడ్డుకునే సామర్థ్యం భారత్ అభివృద్ధి చేసిన ఒక ఔషధానికి ఉందని వెల్లడైంది.
అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఎన్ ఎస్‌పీ 6 అనే ఆ ప్రొటీన్ వల్ల గుండె కణజాలానికి ఎలా నష్టం కలుగుతోందన్నది వారు గుర్తించారు. దీన్ని ఎదుర్కోవడానికి 2డీజీ అనే ఔషధాన్ని ప్రయోగించారు. ఈ మందును భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో కలిసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అభివృద్ధి చేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:16PM