YSR Sports Academy: వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన సీఎం జగన్
Sakshi Education
పులివెందులలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్
YSR Sports Academy
పులివెందులలో నూతనంగా రూ. 26.12 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్. దీనితో పాటు హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు, ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వైఎస్సార్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను, పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.