Daily Current Affairs in Telugu: 10 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. పులివెందులలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ,హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు,ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు, ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వైఎస్సార్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.
2. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
3. కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
4. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు ప్రియాంశ్ అండర్-21 పురుషుల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
5. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ. 24,300 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
6. చైనా ఓపెన్‌కైలిన్ 1.0 ఓపెన్-సోర్స్ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని ప్రారంభించింది
7. జాతీయ చేపల రైతు దినోత్సవం - జూలై 10.
☛☛ Daily Current Affairs in Telugu: 7 జులై 2023 కరెంట్ అఫైర్స్