Skip to main content

AP ranks second in grain yield: ధాన్యం దిగుబడిలో రెండో స్థానంలో ఏపీ

హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.
AP ranks second in grain yield  Andhra Pradesh Agriculture
AP ranks second in grain yield

మొదటి స్థానంలో పంజాబ్‌ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022–23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిపై నాబార్డు నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్‌కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది.

Ground Water Conservation: భూగర్భ జలాల పరిరక్షణలో ప్రథమ స్థానంలో ఏపీ

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 01:21PM

Photo Stories