AP Medtech Zone: ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు అరుదైన గుర్తింపు
విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఏఎంటీజెడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఆమోదముద్ర వేసింది. 2022 మే 11న మెడ్‌టెక్ జోన్‌లో డబ్ల్యూటీసీ తాత్కాలిక కార్యాలయం ఏఎంటీజెడ్ క్యాంపస్‌లోని పిరమిడ్ టవర్స్ 4వ అంతస్తులో ప్రారంభమైంది.
Tirupati District: అగ్రికల్చర్ సేవల్లో ప్రథమ స్థానంలో తిరుపతి జిల్లా
వైద్య ఉపకరణాల ఎగుమతులకు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు మెడ్‌టెక్ జోన్‌లోని డబ్ల్యూటీసీ కీలకంగా మారింది. ఈ అసోసియేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందులో మెడ్ టెక్ జోన్‌కు చోటు కల్పిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఇటీవలే 150 రోజుల్లోనే ఏఎంటీజెడ్‌లో నిర్మించిన ఇండియా ఎక్స్‌పో సిటీకి డబ్ల్యూటీసీ అసోసియేషన్ నుంచి ప్రశంసలు దక్కాయి.
Rayalaseema Thermal Plant: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేరు