కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 4-10 November 2021)
Sakshi Education
1. చిన్న ద్వీప దేశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఇనిషియేటివ్ ఫర్ ది రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ (IRIS) ను ప్రారంభించినది?
ఎ) నరేంద్ర మోడీ
బి) జో బిడెన్
సి) నితిన్ గడ్కరీ
డి) బోరిస్ జాన్సన్
- View Answer
- సమాధానం: ఎ
2. గో టు విలేజ్ 2.0ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) నాగాలాండ్
బి) త్రిపుర
సి) అసోం
డి) మణిపూర్
- View Answer
- సమాధానం: డి
3. భారతదేశంలో తొలి ఓపెన్-ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) చెన్నై
బి) ఢిల్లీ
సి) ముంబై
డి) చండీగఢ్
- View Answer
- సమాధానం: సి
4. ప్రధాని నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
ఎ) పూరి
బి) కేదార్నాథ్
సి) శృంగేరి
డి) ద్వారక
- View Answer
- సమాధానం: బి
5. హోమ్ డెలివరీని అందించే జనసేవక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) తమిళనాడు
బి) తెలంగాణ
సి) కేరళ
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: డి
For More Questions: Click Here
Published date : 10 Dec 2021 04:05PM