కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 4-10 November 2021)
1. చిన్న ద్వీప దేశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఇనిషియేటివ్ ఫర్ ది రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ (IRIS) ను ప్రారంభించినది?
ఎ) నరేంద్ర మోడీ
బి) జో బిడెన్
సి) నితిన్ గడ్కరీ
డి) బోరిస్ జాన్సన్
- View Answer
- సమాధానం: ఎ
2. గో టు విలేజ్ 2.0ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) నాగాలాండ్
బి) త్రిపుర
సి) అసోం
డి) మణిపూర్
- View Answer
- సమాధానం: డి
3. భారతదేశంలో తొలి ఓపెన్-ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) చెన్నై
బి) ఢిల్లీ
సి) ముంబై
డి) చండీగఢ్
- View Answer
- సమాధానం: సి
4. ప్రధాని నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
ఎ) పూరి
బి) కేదార్నాథ్
సి) శృంగేరి
డి) ద్వారక
- View Answer
- సమాధానం: బి
5. హోమ్ డెలివరీని అందించే జనసేవక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) తమిళనాడు
బి) తెలంగాణ
సి) కేరళ
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: డి
6. 5 సంవత్సరాల పాటు డెయిరీ యూనియన్ను నిర్వహించడానికి జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) గుజరాత్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
7. ఎమర్జెన్సీ కోవిడ్-19 రెస్పాన్స్ ప్యాకేజీ కింద ఢిల్లీ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది?
ఎ) ₹1678 కోట్లు
బి) ₹1568 కోట్లు
సి) ₹1256 కోట్లు
డి) ₹1544 కోట్లు
- View Answer
- సమాధానం: డి
8. మారుసుదార్ నది పాకల్ దుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మళ్లింపును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి R K సింగ్ ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో వాస్తవంగా ప్రారంభించారు?
ఎ) జమ్ము, కశ్మీర్
బి) ఉత్తరప్రదేశ్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: ఎ
9. క్రికెట్ బ్యాట్, స్టంప్లను తయారు చేసే దేశంలోని 'first-ever' వెదురును అభివృద్ధి చేసిన రాష్ట్రం?
ఎ) అసోం
బి) త్రిపుర
సి) నాగాలాండ్
డి) మేఘాలయ
- View Answer
- సమాధానం: బి
10. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్) నివేదిక, 2021 3వ ఎడిషన్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- సమాధానం: ఎ
11. నిర్మాణ కార్మికుల కోసం ‘శ్రామిక్ మిత్ర’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) ఢిల్లీ
బి) మహారాష్ట్ర
సి) ఉత్తర ప్రదేశ్
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: ఎ
12. కర్ణాటక ప్రభుత్వం తన క్యాబినెట్ సమావేశంలో ‘ముంబయి-కర్ణాటక’ ప్రాంతాన్ని ఏ పేరు గా మార్చాలని నిర్ణయించినది?
ఎ) కిత్తూరు కర్ణాటక
బి) కల్యాణ కర్ణాటక
సి) బసవ కర్ణాటక
డి) కులు కర్ణాటక
- View Answer
- సమాధానం: ఎ