కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (4-10 November 2021)
Sakshi Education
1. ఏ దేశంతో భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు ఒప్పందం చేసుకుంది?
ఎ) నంబియా
బి) గాంబియా
సి) మారిషస్
డి) ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం: బి
2. ఎల్ బెరిగాట్ వైమానిక స్థావరంలో ఇటీవల ఏయే దేశాల వైమానిక దళాలు రెండు రోజుల ఉమ్మడి వ్యాయామం నిర్వహించాయి?
ఎ) భారత్, ఈజిప్ట్
బి) భారత్, ఆస్ట్రేలియా
సి) భారత్, ఫ్రాన్స్
డి) భారత్, అమెరికా
- View Answer
- సమాధానం: ఎ
3. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022లో ఎన్ని భారతీయ విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కింది?
ఎ) 110
బి) 115
సి) 118
డి) 120
- View Answer
- సమాధానం: సి
4. మహాత్మా గాంధీ జీవితం, వారసత్వాన్ని పురస్కరించుకుని స్మారక నాణేన్ని ఆవిష్కరించిన దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) యూకే
సి) జర్మనీ
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: బి
5. ఏ దేశంలో Yahoo Inc. 01 నవంబర్ 2021 నుండి తన సేవలను నలిపివేసింది?
ఎ) పాకిస్తాన్
బి) భారత్
సి) చైనా
డి) నేపాల్
- View Answer
- సమాధానం: సి
For More Questions: Click Here
Published date : 10 Dec 2021 04:00PM