వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
1. SCO ఫిలిం ఫెస్టివల్ 2023 ఎక్కడ ప్రారంభించారు?
ఎ. బెంగళూరు
బి. ముంబై
సి. రాజ్‌కోట్
డి. జైపూర్
- View Answer
- Answer: బి
2. 2023లో పద్మవిభూషణ్ అవార్డుకి ఎంత మంది ఎంపికయ్యారు?
ఎ. 8
బి. 5
సి. 6
డి. 9
- View Answer
- Answer: సి
3. ఏ IIM భారతదేశంలోని అత్యుత్తమ MBA కళాశాలగా ర్యాంక్ పొందింది?
ఎ. IIM ఇండోర్
బి. IIM బెంగళూరు
సి. IIM జమ్మూ
డి. IIM అహ్మదాబాద్
- View Answer
- Answer: డి
4. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలుగా డోలీ జహుర్, ఇలియాస్ కంచన్లను ఏ దేశం ప్రకటించింది?
ఎ. బహమాస్
బి. బంగ్లాదేశ్
సి. బల్గేరియా
డి. బహ్రెయిన్
- View Answer
- Answer: బి
5. ఏ దేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం అందించింది?
ఎ. USA
బి. UAE
సి. ఉక్రెయిన్
డి. UK
- View Answer
- Answer: డి
6. రిపబ్లిక్ డే పరేడ్‌లో న్యాయనిర్ణేతల బృందం ఉత్తమమైనదిగా ఎంపిక చేసిన రాష్ట్రం ఏది?
ఎ. కర్ణాటక
బి. ఉత్తరాఖండ్
సి. గోవా
డి. బీహార్
- View Answer
- Answer: బి
7. లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
ఎ. మీరాబాయి చాను
బి. బజరంగ్ పునియా
సి. నీరజ్ చోప్రా
డి. రవి కుమార్ దహియా
- View Answer
- Answer: బి