వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
1. 'ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవాన్ని' ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ. ఏప్రిల్ 21
బి. ఏప్రిల్ 22
సి. ఏప్రిల్ 23
డి. ఏప్రిల్ 24
- View Answer
- Answer: సి
2. భారతదేశం ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది?
ఎ. ఏప్రిల్ 24
బి. మే 24
సి. జూన్ 24
డి. జూలై 24
- View Answer
- Answer: ఎ
3. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2023 ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ. 21 నుండి ఏప్రిల్ 27 వరకు
బి. 22 నుండి ఏప్రిల్ 28 వరకు
సి. 24 నుండి ఏప్రిల్ 30 వరకు
డి. 23 నుండి ఏప్రిల్ 29 వరకు
- View Answer
- Answer: సి
4. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టిలేటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ 2023 ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ. ఏప్రిల్ 27
బి. ఏప్రిల్ 25
సి. ఏప్రిల్ 26
డి. ఏప్రిల్ 24
- View Answer
- Answer: డి
5. అంతర్జాతీయ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే 2023 ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ. ఏప్రిల్ 24
బి. ఏప్రిల్ 25
సి. ఏప్రిల్ 26
డి. ఏప్రిల్ 27
- View Answer
- Answer: సి
6. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం 2023 ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ. ఏప్రిల్ 15
బి. ఏప్రిల్ 20
సి. ఏప్రిల్ 23
డి. ఏప్రిల్ 26
- View Answer
- Answer: డి