వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)
Sakshi Education
1. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
1. జనవరి 21
2. జనవరి 24
3. జనవరి 16
4. జనవరి 20
- View Answer
- Answer: 2
2. 2023లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
1. జనవరి 25
2. జనవరి 10
3. జనవరి 15
4. జనవరి 21
- View Answer
- Answer: 1
3. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
1. జనవరి 20
2. జనవరి 10
3. జనవరి 24
4. జనవరి 21
- View Answer
- Answer: 3
4. 2023లో దేశంలో ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం?
1. 71వ
2. 73వ
3. 74వ
4. 75వ
- View Answer
- Answer: 3
5. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. జనవరి 20
2. జనవరి 21
3. జనవరి 26
4. జనవరి 18
- View Answer
- Answer: 3
Published date : 13 Feb 2023 01:21PM