వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Sakshi Education
1. సాయిల్ హెల్త్ కార్డ్ డే 8వ ఎడిషన్ను భారతదేశం ఏ తేదీన నిర్వహించింది?
ఎ. ఫిబ్రవరి 19
బి. జనవరి 19
సి. మార్చి 19
డి. ఆగస్టు 19
- View Answer
- Answer: ఎ
2. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. ఫిబ్రవరి 14
బి. ఫిబ్రవరి 20
సి. ఫిబ్రవరి 16
డి. ఫిబ్రవరి 18
- View Answer
- Answer: బి
3. మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఏ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి?
ఎ. ఫిబ్రవరి 20
బి. ఫిబ్రవరి 17
సి. ఫిబ్రవరి 15
డి. ఫిబ్రవరి 13
- View Answer
- Answer: ఎ
4. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహించే దేశం ఏది.?
ఎ. నేపాల్
బి. జపాన్
సి. భూటాన్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: ఎ
Published date : 20 Mar 2023 06:21PM