వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (22-28 July 2023)
1. ఒప్పో ఇండియా తొలి పీపీపీ మోడల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది?
ఎ. ఒడిశా
బి. సిక్కిం
సి. కేరళ
డి. నాగాలాండ్
- View Answer
- Answer: సి
2. భారత జీడీపీ వృద్ధి రేటును ఫిక్కీ ఎంత శాతానికి తగ్గించింది?
ఎ: 7.0%
బి. 8.4%
సి. 9.2%
డి. 8.9%
- View Answer
- Answer: ఎ
3. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా భారతదేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన బ్యాంకు ఏది?
ఎ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. ఐసిఐసిఐ బ్యాంక్
డి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
4. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీంను ఏ సంస్థ అమలు చేసి నిర్వహిస్తోంది?
ఎ. ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యూరో
బి. డిపార్ట్ మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్
సి. ఎగ్జిమ్ బ్యాంక్
డి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)
- View Answer
- Answer: డి
5. ఏ ధాన్యం ఎగుమతిని ఇటీవల భారత్ నిషేధించింది?
ఎ. పెసర పప్పు
బి. పెర్ల్ మిల్లెట్
సి. బాస్మతియేతర తెల్ల బియ్యం
డి. గోధుమ
- View Answer
- Answer: సి
6. Ernest and Young నివేదిక ప్రకారం పైరసీ కారణంగా 2019లో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎన్ని కోట్ల నష్టం వాటిల్లింది?
ఎ. 18 వేల కోట్లు
బి. 19 వేల కోట్లు
సి. 20 వేల కోట్లు
డి. 21 వేల కోట్లు
- View Answer
- Answer: ఎ
7. రష్యాకు చెందిన Sberbank ఏ భారతీయ నగరంలో ప్రధాన ఐటీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది?
ఎ. బెంగళూరు
బి. చెన్నై
సి. హైదరాబాద్
డి. ముంబై
- View Answer
- Answer: ఎ
8. బ్రిక్స్ బ్యాంకు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న దేశం ఏది?
ఎ. అల్జీరియా
బి.లిబియా
సి. ఈజిప్టు
డి. చిలీ
- View Answer
- Answer: ఎ
9. 2023 జూలైలో ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలను విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లోకి పెట్టుబడులుగా పెట్టారు?
ఎ. 43,000 కోట్లు
బి. 44,000 కోట్లు
సి. 45,000 కోట్లు
డి. 46,000 కోట్లు
- View Answer
- Answer: బి
10. అటల్ బీమా శక్తి యోజనను ఎన్ని సంవత్సరాలకు పొడిగించారు?
ఎ. 1 సంవత్సరం
బి. 2 సంవత్సరాలు
సి. 3 సంవత్సరాలు
డి. 4 సంవత్సరాలు
- View Answer
- Answer: బి
11. ఏషియన్ ట్రాన్సిషన్ ఫైనాన్స్ స్టడీ గ్రూప్ లో తొలి భారతీయ భాగస్వామిగా నిలిచిన సంస్థ ఏది?
ఎ. టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
బి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
సి.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్
డి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
- View Answer
- Answer: బి
12. 2022-23 సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు ఎంత?
ఎ: 8.13%
బి. 8.14%
సి. 8.15%
డి. 8.16%
- View Answer
- Answer: సి
13. భారత మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జియో ఫైనాన్షియల్ ఏ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రకటించింది?
ఎ. Mama Earth
బి. శాంసంగ్
సి. అమెజాన్
డి. బ్లాక్ రాక్
- View Answer
- Answer: డి
14. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లో ఎంత శాతం మేరకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది?
ఎ: 5.30%
బి. 5.32%
సి. 5.34%
డి. 5.36%
- View Answer
- Answer: డి
15. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలివ్వడంలో వరుసగా ఐదో ఏడాది ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు మొదటి స్థానంలో నిలిచింది?
ఎ: యెస్ బ్యాంక్
బి. కెనరా బ్యాంక్
సి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డి. SBI
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- July 2023 Current affairs Practice Test
- July 2023 GK Quiz
- sakshi current affairs
- weekly current affairs bitbank in Telugu
- Economy Practice Bits
- sakshi education current affairs
- Current qna
- July 2023 Current Affairs quiz
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Economy Practice Bits in Telugu
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Government Entrance Exams
- latest current affairs in telugu
- Career Guidance and Latest Job Notifications
- competitive exam questions and answers
- question answer