వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (January 15th-21th 2024)
1. 2023-24 ఏడాదిలో ప్రపంచంలోనే అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిదారుగా అవతరించిన దేశం ఏది?
ఎ. ఆస్ట్రేలియా
బి. రష్యా
సి. కెనడా
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
2. 2024లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం ఎక్కడ జరగనుంది?
ఎ. దావోస్
బి. జెనీవా
సి. జ్యూరిచ్
డి. బాసెల్
- View Answer
- Answer: ఎ
3. మార్చి 15, 2024 నాటికి సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ఏ దేశం భారత్‌ను కోరింది?
ఎ. చైనా
బి. ఇండియా
సి. మాల్దీవులు
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: సి
4. భారత్‌తో కలిసి 'ఎక్స్ అయుతయ' నావికా విన్యాసంలో పాల్గొన్న దేశం ఏది?
ఎ. కంబోడియా
బి. ఇండోనేషియా
సి. థాయిలాండ్
డి. వియత్నాం
- View Answer
- Answer: సి
5. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ఆపాలని కోరుతూ, రెండు దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచ శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించేందుకు ఏ దేశం అంగీకరించింది?
ఎ. స్విట్జర్లాండ్
బి. ఫ్రాన్స్
సి. జర్మనీ
డి. యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- Answer: ఎ
6. ఏ దేశానికి చెందిన స్టార్టప్ కంపెనీ బీటావోల్ట్, 50 ఏళ్ల మెయింటెనెన్స్ ఫ్రీ అణు బ్యాటరీని ఆవిష్కరించింది?
ఎ. USA
బి. రష్యా
సి. చైనా
డి. జపాన్
- View Answer
- Answer: సి
7. ఏ దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు?
ఎ. అర్జెంటీనా
బి. బ్రెజిల్
సి. చైనా
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: డి
8. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో "అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్-జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ"ని ఏ దేశం ప్రారంభించింది?
ఎ. భారతదేశం
బి. ఫ్రాన్స్
సి. USA
డి. బ్రెజిల్
- View Answer
- Answer: ఎ
9. G-77 మూడవ సౌత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
ఎ. అర్జెంటీనా
బి. బ్రెజిల్
సి. చైనా
డి. ఉగాండా
- View Answer
- Answer: డి
10. నెదర్లాండ్స్, డొమినికన్ రిపబ్లిక్ మరియు ఈక్వెడార్‌లతో ఏ రంగంలో సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం మెమోరాండాను ఆమోదించింది?
ఎ. పర్యావరణ పరిరక్షణ
బి. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ
సి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ
డి. అంతరిక్ష పరిశోధన
- View Answer
- Answer: సి
11. ఇటీవల ఏ దేశం ఫిషరీస్ మేనేజ్మెంట్పై FAO COFI సబ్-కమిటీలో మొదటి స్థానాన్ని పొందింది?
ఎ. భారతదేశం
బి. చైనా
సి. బ్రెజిల్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- International Current Affairs Practice Bits
- international current affairs
- International Affairs
- International Affairs Quiz
- GK Quiz
- GK quiz in Telugu
- GK practice test
- 2024 Daily news
- gk questions
- Weekly Current Affairs Bitbank
- January 2024 Current Affairs
- General Knowledge
- General Knowledge Bitbank
- Current qna
- current affairs 2024 online test
- Competitive Exams Bit Banks
- Latest GK
- competitive exam questions and answers
- gk question
- APPSC
- APPSC Bitbank
- TSPSC
- TSPSC Study Material
- GK Today
- QNA
- question answer
- world news
- international gk