వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (December 09th-15th 2023)
1. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించిన "మేరా గావ్, మేరీ ధరోహర్" ప్రాజెక్ట్ యెక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
ఎ. విలేజ్ కల్చరల్ వైవిధ్యం
బి. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి
సి. గ్రామాల ఆర్థిక సంభావ్యత
డి. గ్రామాల చారిత్రక ప్రాముఖ్యత
- View Answer
- Answer: ఎ
2. జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్లో 107 శాసనసభ స్థానాల నుండి మొత్తం ఎన్ని శాసనసభ స్థానాలు పెరిగాయి?
ఎ. 7
బి. 9
సి. 14
డి. 18
- View Answer
- Answer: ఎ
3. సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని దేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ. తెలంగాణ
బి. ఆంధ్రప్రదేశ్
సి. మహారాష్ట్ర
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
4. ముంబై తీరంలో భారత నావికాదళం నిర్వహించే bi-annual exercise పేరు ఏమిటి?
ఎ. వరుణ
బి. ప్రస్థాన్
సి. సంకల్ప్
డి. సముద్ర శక్తి
- View Answer
- Answer: బి
5. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'కృష్ణవేణి సంగీత నీరాజనం'ని ప్రారంభించారు?
ఎ. కర్ణాటక
బి. తమిళనాడు
సి. ఆంధ్రప్రదేశ్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
6. PM-JANMAN పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది?
ఎ. ఆర్థిక మంత్రిత్వ శాఖ
బి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
7.పట్టణంలోని వీధి వ్యాపారులకు మద్దతుగా వారికి రుణాలు ఇచ్చే విధంగా ప్రారంభించిన పథకం పేరు ఏంటి?
ఎ. పిఎం స్వనిధి
బి. PM ముద్రా యోజన
సి. PM భారతీయ జనౌషధి పరియోజన
డి. PM మాతృ వందన యోజన
- View Answer
- Answer: ఎ
8. 'నమో డ్రోన్ దీదీ' యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
ఎ. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక సాధికారత
బి. గ్రామీణ సంఘాలకు ఆరోగ్య సంరక్షణ మద్దతు
సి. మహిళా స్వయం-సహాయక సంఘాలకు సాధికారత
డి. మహిళలకు విద్యా స్కాలర్షిప్లను అందించడం
- View Answer
- Answer: సి
9. ఇటీవల మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'మహాలక్ష్మీ స్కీమ్'ను ప్రవేశ పెట్టిన రాష్ట్రమేది?
ఎ. తెలంగాణ
బి. కేరళ
సి. తమిళనాడు
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: ఎ
10. దేశంలోని ఏ రాష్ట్రంలో ఫాక్స్‌కాన్(Foxconn).. డైవర్సిఫికేషన్ మరియు ఐఫోన్ తయారీ కోసం అదనంగా $1.67 బిలియన్లను పెట్టుబడి పెట్టనుంది?
ఎ. మహారాష్ట్ర
బి. తమిళనాడు
సి. గుజరాత్
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
11. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపిన ప్రణాళికల ప్రకారం రాబోయే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్ని కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయి?
ఎ. ఆరు
బి. ఏడు
సి. తొమ్మిది
డి. ఐదు
- View Answer
- Answer: సి
12. 43 పౌర సేవలను డోర్‌స్టెప్ డెలివరీ చేసే లక్ష్యంతో "భగవంత్ మన్ సర్కార్, తుహాదే ద్వార్" పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు?
ఎ. హర్యానా
బి. పంజాబ్
సి. ఢిల్లీ
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
13.భారత ప్రభుత్వం మరియు ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB)మధ్య జరిగిన USD 200 మిలియన్ల రుణ ఒప్పందం దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పటిష్టం చేయడానికి సంబంధించినది?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. గుజరాత్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: డి
14. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పుదుచ్చేరి మరియు జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ..పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను ముంజూరు చేస్తుంది?
ఎ. 106వ సవరణ
బి. 105వ సవరణ
సి. 104వ సవరణ
డి. 103వ సవరణ
- View Answer
- Answer: ఎ
15. హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ (HCCB)తో ₹3,000 కోట్ల జ్యూస్ అండ్ ఎరేటెడ్ బెవరేజెస్ సదుపాయం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. గుజరాత్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
16. విస్తృతమైన మరమ్మతులు మరియు నవీకరణల తర్వాత ఇటీవల భారత నావికాదళం ఏ నౌకను తిరిగి ప్రవేశ పెట్టింది?
ఎ. INS అరిహంత్
బి. INS విరాట్
సి. INS తార్ముగ్లి
డి. INS సహ్యాద్రి
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Current Affairs National
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- December 09th-15th 2023
- GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- weekly current affairs bitbank in Telugu
- General Knowledge National
- General Essays National
- NATIONAL
- International Current Affairs Practice Bits
- sakshi education current affairs
- sakshi education jobs notifications
- sakshi education groups material
- Sakshi Education Success Stories
- sakshi education
- Sakshi Education Latest News
- gk questions
- General Knowledge
- General Knowledge Bitbank
- APPSC
- APPSC Bitbank
- APPSC Study Material
- TSPSC
- TSPSC Study Material
- Police Exams
- GK quiz in Telugu
- Telugu Current Affairs
- QNA
- Current qna
- question answer
- Current Affairs National