వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (25-30 June 2023)
1. బ్రహ్మపుత్ర నది కింద తొలి అండర్ వాటర్ టన్నెల్ ను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
ఎ. అరుణాచల్ ప్రదేశ్
బి. అస్సాం
సి. పశ్చిమ బెంగాల్
డి. మేఘాలయ
- View Answer
- Answer: బి
2. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడానికి "లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలింగ్ సిస్టమ్"ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. హర్యానా
సి. ఆంధ్ర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: ఎ
3. రాత్రిపూట మహిళల భద్రత కోసం 'Pengal Pathukaptu Thittam' పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. కేరళ
బి. తమిళనాడు
సి. కర్ణాటక
డి. ఆంధ్ర ప్రదేశ్
- View Answer
- Answer: బి
4. ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించిన 'ఓషన్ రింగ్ ఆఫ్ యోగా' కార్యక్రమ నిర్వహణకు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుంది?
ఎ. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. ఆయుష్ మంత్రిత్వ శాఖ
డి. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
5. మాదకద్రవ్యాల బెడదను ఎదుర్కోవడానికి ఏ భారతీయ రాష్ట్రం 'ఆపరేషన్ కవాచ్'ను ప్రారంభించింది?
ఎ. రాజస్థాన్
బి. న్యూ ఢిల్లీ
సి. పుదుచ్చేరి
డి. పంజాబ్
- View Answer
- Answer: బి
6. మహావిష్ణువు డోర్ కీపర్ అయిన విజయుని ప్రతిబింబించే 1000 సంవత్సరాల నాటి 'ద్వారపాల' శిల్పం ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఎ. బీహార్
బి. కర్ణాటక
సి. తెలంగాణ
డి. ఆంధ్ర ప్రదేశ్
- View Answer
- Answer: సి
7. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ భారతీయ నగరంలో Vitasta Mahotsav నిర్వహించింది?
ఎ. కోల్కతా
బి.శ్రీనగర్
సి. అహ్మదాబాద్
డి.పాట్నా
- View Answer
- Answer: బి
8. 'నాన్ కన్ఫార్మింగ్ ఇండస్ట్రియల్ ఏరియా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు'ను ఏ రాష్ట్రం అమలు చేయనుంది?
ఎ. పాండిచ్చేరి
బి. ఢిల్లీ
సి. లడఖ్
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
9. "Kharchi Puja Festival" ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. త్రిపుర
బి. మిజోరాం
సి. మేఘాలయ
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
10. భారత వైమానిక దళం ఇటీవల 'రణ్విజయ్' విన్యాసాలను ఏ నగరంలో నిర్వహించింది?
ఎ. చెన్నై
బి. కోల్కతా
సి.ప్రయాగ్ రాజ్
డి. నాగాలాండ్
- View Answer
- Answer: సి
11. జీ-20 మూడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
ఎ. లక్నో
బి.హరిద్వార్
సి.రిషికేశ్
డి.కాన్పూర్
- View Answer
- Answer: సి
12. ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే 8వ ఎడిషన్ ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ఎ. గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
13. ఏ రాష్ట్రంలో రెండు రోజుల వార్షిక ఉత్సవం ''Hemis Tsechu''ను ప్రారంభించారు?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి.పాండిచ్చేరి
సి. గుజరాత్
డి. లడఖ్
- View Answer
- Answer: డి
14. 16వ శతాబ్దానికి చెందిన గోండ్వానా రాజ్య రాణి రాణి దుర్గావతి గౌరవార్థం "వీరాంగనా రాణి దుర్గావతి గౌరవ్ యాత్ర" ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
A. ఉత్తర ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. రాజస్థాన్
డి. ఛత్తీస్ గఢ్
- View Answer
- Answer: బి
15. దివ్య కళా మేళాను ఎక్కడ నిర్వహించారు?
ఎ. బికనీర్
బి.జైపూర్
సి. సిమ్లా
డి. డెహ్రాడూన్
- View Answer
- Answer: బి
16. నేరస్థులపై 'ఆపరేషన్ శిక్ష'ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. కర్ణాటక
బి. గుజరాత్
సి. ఒడిశా
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
17. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ "బ్యాంకింగ్ ఆన్ వరల్డ్ హెరిటేజ్" ప్రదర్శనను ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. ముంబై
బి.నోయిడా
సి. న్యూఢిల్లీ
డి. పంచకుల
- View Answer
- Answer: సి