వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)
Sakshi Education
1. జూలై-2023లో విడుదల కానున్న 'స్మోక్ అండ్ యాషెస్' రచయిత ఎవరు?
ఎ. అమితవ్ ఘోష్
బి. వందన శివ
సి. బృందా కారత్
డి. శివం కుమార్
- View Answer
- Answer: ఎ
2. ఇటీవల "గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ 2023" కింద కార్బన్ తగ్గింపు విభాగంలో గ్లోబల్ సిల్వర్ అవార్డును ఏ మెట్రో కు అందించారు?
ఎ. జైపూర్ మెట్రో
బి. చెన్నై మెట్రో
సి. ఢిల్లీ మెట్రో
డి. బెంగళూరు మెట్రో
- View Answer
- Answer: బి
3. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2023లో 180 దేశాలలో 161వ ర్యాంక్‌లో నిలిచిన దేశం ఏది?
ఎ. ఇండోనేషియా
బి. జపాన్
సి. ఖతార్
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
4. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
ఎ. ఫ్రాన్స్
బి. కెన్యా
సి. నార్వే
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: సి
5. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2023లో భారతదేశం ర్యాంక్ ఎంత?
ఎ. 160వ
బి. 161వ
సి. 162వ
డి. 163వ
- View Answer
- Answer: బి
Published date : 25 May 2023 03:50PM