కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (9-15, December,, 2021)
1. 2021కి ఆసియా శక్తి సూచిక ప్రకారం ఆసియాలో శక్తివంతమైన దేశాల్లో భారత్ ఏ స్థానంలో ?
ఎ) 5
బి) 1
సి) 2
డి) 4
- View Answer
- Answer: డి
2. 2021లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (RATS-SCO) ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణ మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేశం?
ఎ) చైనా
బి) రష్యా
సి) భారత్
డి) నేపాల్
- View Answer
- Answer: సి
3. ఏ సంస్థకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పరిశీలక హోదాను ఇచ్చింది?
ఎ) ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్
బి) నాస్కామ్
సి) నీతి ఆయోగ్
డి) సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer:ఎ
4. ఔటర్ స్పేస్ డొమైన్లో ఏ దేశ సహకారం కోసం భారత్ అన్వేషిస్తోంది?
ఎ) యూకే
బి) చైనా
సి) USA
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer:ఎ
5. వారానికి నాలుగున్నర రోజుల పనికి మారిన మొదటి దేశం?
ఎ) ఇజ్రాయెల్
బి) యూఏఈ
సి) USA
డి) జపాన్
- View Answer
- Answer: బి
6. 2022-23 ద్వైవార్షికానికి లండన్‌లోని అసెంబ్లీలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికైన దేశం?
ఎ) భారత్
బి) ఆస్ట్రియా
సి) చైనా
డి) భూటాన్
- View Answer
- Answer: ఎ
7. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ (GHS)ఇండెక్స్ 2021లో భారత్ ర్యాంక్?
ఎ) 66
బి) 51
సి) 55
డి) 67
- View Answer
- Answer: ఎ
8. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2021లో భారత్ ర్యాంక్?
ఎ) 56
బి) 66
సి) 47
డి) 49
- View Answer
- Answer: ఎ
9. ప్రపంచంలోనే 100% పేపర్‌లెస్‌గా మారిన ప్రభుత్వం?
ఎ) న్యూఢిల్లీ
బి) లండన్
సి) వాషింగ్టన్
డి) దుబాయ్
- View Answer
- Answer: డి