కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (26-28, February, 01-04 March, 2022)
Sakshi Education
1. " వన్ అమాంగ్ యు" ఏ రాజకీయవేత్త ఆత్మకథ?
ఎ. పినరయి విజయన్
బి. రాహుల్ గాంధీ
సి. మమతా బెనర్జీ
డి. MK స్టాలిన్
- View Answer
- Answer: డి
2. అత్యధిక సంఖ్యలో బిలియనీర్ల జనాభా పరంగా దేశాలను ర్యాంక్ చేసిన నైట్ ఫ్రాంక్ - 'వెల్త్ రిపోర్ట్ 2022'లో భారత ర్యాంక్?
ఎ. నాలుగు
బి. ఆరు
సి. మూడు
డి. రెండు
- View Answer
- Answer: సి
3. స్టాటిస్టికల్ ఫిజిక్స్ రంగంలో కృషికి గానూ 2022లో బోల్ట్జ్మన్ మెడల్‌కు ఎంపికైన మొదటి భారతీయుడు?
ఎ. మేఘనాద్ సాహా
బి. అశోక్ సేన్
సి. దీపక్ ధర్
డి. పియారా గిల్
- View Answer
- Answer: సి
4. మహాశివరాత్రి 2022 సందర్భంగా 10 నిమిషాల్లో 11.71 లక్షల మట్టి దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించిన భారతీయ నగరం?
ఎ. హరిద్వార్
బి. ఉజ్జయిని
సి. ఢిల్లీ
డి. వారణాసి
- View Answer
- Answer: బి
Published date : 05 Apr 2022 03:11PM