కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (08-14, January, 2022)
1. "గాంధీస్ అస్సాస్సిన్: ది మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా" పుస్తక రచయిత?
ఎ. V L ఇందిరా దత్
బి. ధీరేంద్ర ఝా
సి. హరీష్ మీనాక్షి
డి. అనురాధ శర్మ పూజారి
- View Answer
- Answer: బి
2. ఉత్తమ చలన చిత్రం-నాటకం విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2022ను గెలుచుకున్న చిత్రం?
ఎ. బెల్ఫాస్ట్
బి. ది పవర్ ఆఫ్ ది డాగ్
సి. కింగ్ రిచర్డ్
డి. డూన్
- View Answer
- Answer: బి
3. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2022లో ఉత్తమ TV సిరీస్ - డ్రామాను ఏ టెలివిజన్ సిరీస్ గెలుచుకుంది?
ఎ. ది మార్నింగ్ షో
బి. సక్షషెన్
సి. లుపిన్
డి. స్క్విడ్ గేమ్
- View Answer
- Answer: బి
4. 'రతన్ ఎన్. టాటా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ' పేరుతో రతన్ టాటా అధీకృత జీవిత చరిత్రను రాసినది?
ఎ. థామస్ మాథ్యూ
బి. ప్రమోద్ విల్సన్
సి. యోగేంద్ర నారాయణ్
డి. అశ్విని వైష్ణవ్
- View Answer
- Answer: ఎ
5. 12వ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డు 2022 లభించిందినది?
ఎ. జాన్వీ కపూర్
బి. సారా అలీ ఖాన్
సి. హర్షాలీ మల్హోత్రా
డి. నోరా ఫతేహి
- View Answer
- Answer: సి
6. 'నెహ్రూ ది డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా' పుస్తక రచయిత/రచయితలు?
ఎ. త్రిపురదమన్ సింగ్
బి. ఆదిల్ హుస్సేన్
సి. (ఎ), (బి) రెండూ
డి. పైవేవీ కావు
- View Answer
- Answer: సి
7. 2022 Q1కు విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశ ర్యాంక్?
ఎ. 90
బి. 72
సి. 89
డి. 83
- View Answer
- Answer: డి
8. "ఇండొమిటబుల్: ఎ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్" పుస్తక రచయిత?
ఎ. శిఖా శర్మ
బి. అరుంధతీ భట్టాచార్య
సి. అన్షులా కాంత్
డి. నైనా లాల్ కిద్వాయ్
- View Answer
- Answer: బి