Skip to main content

United Nations: ఐరాస సామాజిక అభివృద్ది కమిషన్‌ 62వ భేటీకి అధ్యక్షురాలిగా రుచిరా కాంబోజ్‌

ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ఐరాస సామాజిక అభివృద్ధి కమిషన్‌ 62వ సెషన్‌ కు అధ్యక్షత వహించనున్నారు.
Ruchira Kamboj

న్యూయార్క్‌లో ఐరాస కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంబోజ్‌ ఎన్నిక జరిగింది. నార్త్‌మాసిడోనియాకు చెందిన జాన్‌ ఇవనోవస్కీ, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన కార్లా మారియా కార్లసన్‌ , లక్సింబర్గ్‌కు చెందిన థామస్‌లమార్‌ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 05:34PM

Photo Stories