Noor Inayat Khan: లండన్ రంగస్థలిపై భారత ‘వేగు’చుక్క
Sakshi Education
రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియా తరఫున తొలి మహిళా గూఢచారిగా పనిచేసిన నూర్ ఇనాయత్ ఖాన్ కథ లండన్ వేదికపై ప్రదర్శనలకు సిద్ధమవుతోంది.
ఈ నెలలో సౌత్వార్క్‌లోని వేదికపై దీన్ని ప్రదర్శిస్తారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం.. ఇనాయత్ ఖాన్‌ను నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో మహిళా వైర్‌లెస్ ఆపరేటర్‌గా నియమించింది. బ్రిటన్ రచయిత శ్రబానీ బసు.. ‘స్పై ప్రిన్సెస్: ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’ పేరిట ఈమె కథను తొలుత వెలుగులోకి తెచ్చారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Nov 2022 06:27PM