Singapore PM: సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లూంగ్
Sakshi Education
సింగపూర్ ప్రధానమంత్రిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు.
మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ఏప్రిల్ 15వ తేదీ సామాజిక మాధ్యమంలో లూంగ్ తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు.
సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు.
Simon Harris: ఐర్లాండ్ ప్రధానిగా నియమితులైన అత్యంత పిన్న వయస్కుడు.. ఈయనే..
Published date : 16 Apr 2024 05:55PM
Tags
- Lee Hsien Loong
- Singapore
- Prime Minister of Singapore
- Lawrence Wong
- Singapore PM Lee steps down
- Deputy Prime Minister
- Sakshi Education News
- Current Affairs
- LeeHsienLoong
- PrimeMinister
- Retirement
- Singapore
- Announcement
- SocialMedia
- DeputyPrimeMinister
- LawrenceWong
- sakshieducation updates
- international politics