Rakesh Mohan: ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్‌లో రాకేష్ మోహన్..
ఈ ప్యానెల్‌కు ప్రముఖ ఆర్థికవేత్త, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లార్డ్ నికోలస్ స్టెర్న్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇందర్మిట్ గిల్ ఈ గ్రూప్‌కు కో-ఛైర్‌గా వ్యవహరిస్తారు.
➢ మాజీ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) డిప్యూటీ గవర్నర్.
➢ ప్రస్తుతం న్యూ ఢిల్లీలో ఉన్న థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్(CSEP)లో ప్రెసిడెంట్ ఎమెరిటస్, విశిష్ట సహచరుడు
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడు.
➢ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ముఖ్య ఆర్థిక సలహాదారు.
➢ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారు.
Manmohan Singh: 33 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్.. ముగిసిన పదవీకాలం
అంతర్జాతీయ గుర్తింపు..
➢ యేల్ విశ్వవిద్యాలయంలోని జాక్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ అఫైర్స్‌లో సీనియర్ ఫెలో.
➢ యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రం, ఫైనాన్స్ ప్రాక్టీస్‌లో ప్రొఫెసర్.