Skip to main content

LPG Price Cut: తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గాయి.
LPG cylinder with reduced cost in New Delhi, Mumbai, Kolkata, and Chennai  Commercial LPG Cylinder Price Slashed By Rs.19  Reduced prices on commercial LPG cylinders nationwide

మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా 19 కిలోగ్రాముల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గింది. సవరించిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీలో రూ.1,745.50, ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కోల్‌కతాలో రూ.1,859గా ఉన్నాయి.

Onion Export: ఈ ఆరు దేశాలకు భారత్ ఉల్లిపాయల ఎగుమతి ప్రారంభం.. ఏ దేశాల‌కంటే..

Published date : 02 May 2024 10:53AM

Photo Stories