Skip to main content

Infosys Brand Ambassador: ఇన్ఫోసిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రఫేల్‌ నాదల్‌

Rafael Nadal
Rafael Nadal

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌కు, ఆ సంస్థకే చెందిన డిజిటల్‌ ఇన్నోవేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఇన్ఫీ, నాదల్‌ కోచింగ్‌ టీమ్‌ కలిసి కృత్రిమ మేధ ఆధారిత మ్యాచ్‌ అనాలిసిస్‌ టూల్‌ను అభివృద్ధి చేయనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Open Masters-1000 Title Winner: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టైటిల్‌ విజేత‌గా జొకోవిచ్‌

Published date : 25 Aug 2023 03:20PM

Photo Stories