Skip to main content

Prasar Bharati New Chairman: ప్రసార భారతి చైర్మన్‌గా నవనీత్‌ కుమార్‌

Prasar Bharati new chairman

ప్రసార భారతి చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నవనీత్‌ కుమార్‌ సెహగల్‌ నియమితులయ్యా­రు. గతంలో చైర్మన్‌గా ఉన్న సూర్యప్రకాశ్‌ పదవీకా­లం 2020లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ దనఖఢ్‌ అధ్యక్షత సమావేశమైన కమిటీ.. ప్రసారభారతి నూతన ఛైర్మన్‌గా నవనీత్‌ కుమార్‌ను ఎంపిక చేసింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Mar 2024 03:29PM

Photo Stories