Skip to main content

Sulochana Chavan: ప్రముఖ గాయని సులోచనా చవాన్‌ కన్నుమూత

Popular singer Sulochana Chavan passes away at the age of 92

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావాణీ గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత సులోచనా చవాన్‌ (92) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:52PM

Photo Stories