Skip to main content

PCI New President: పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా దేవేంద్ర ఝఝరియా ఎన్నిక

PCI New President
PCI New President

పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా దేవేంద్ర ఝఝరియా ఎన్నికయ్యారు. PCI అధ్యక్ష పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో 2004 ఏథెన్స్ 2016 రియో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో (F46 వర్గం)లో ఝఝరియా రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు.

2012 లో పద్మశ్రీ పురస్కారం..
ఝఝరియా ప్రముఖ పారా అథ్లెట్ దీపా మాలిక్ నుండి బాధ్యతలు స్వీకరించారు. రాజస్థాన్‌కు చెందిన ఝఝరియా 2012లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పారా అథ్లెట్లకు మెరుగైన అవకాశాలను సృష్టించడంలో, వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. 
 

Published date : 14 Mar 2024 04:53PM

Photo Stories