Indrasena Reddy appointed as Tripura Governor: త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి
Sakshi Education
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు నూతన గవర్నర్‌లను రాష్ట్రపతి నియమించినట్లు రాష్ట్రపతి భవన్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్‌దాస్‌ను నియమించారు.
Published date : 20 Oct 2023 12:59PM