Skip to main content

Sangeeta Verma: సీసీఐకు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మ నియామకం

ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది.
Govt appoints Sangeeta Verma as acting chairperson of CCI

ప్రస్తుత ఫుల్‌టైమ్‌ చైర్‌పర్సన్‌ అశోక్‌ కుమార్‌ గుప్తా వైదొలగడంతో ప్రభు త్వం సంగీతా వర్మకు బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌ గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ ను ఎంపిక చేసేంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

September Weekly Current Affairs (Persons) Bitbank: For which country Giorgia Meloni became the first female prime minister? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 07:05PM

Photo Stories