Skip to main content

Former Japan PM: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

Former Japanese Prime Minister Shinzo Abe was assassinated
Former Japanese Prime Minister Shinzo Abe was assassinated

రెండు దశాబ్దాల పాటు జపాన్‌ రాజకీయాలను ప్రభావితం చేసిన షింజో అబె హత్యకు గురయ్యారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా జపాన్‌ గట్టిగా నిలదొక్కుకోవడానికి ‘అబెనామిక్స్‌’ విధానాలే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి షింజో అబే ఇటీవల ఎన్నికల ప్రచారంలో తుపాకీ తూటాలకు బలయ్యాడు. 

చ‌ద‌వండి: Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Jul 2022 05:09PM

Photo Stories